లెజెండ్ మూవీ లో లీక్ ఐన డైలాగ్

Tanggal Wednesday 19 February 2014 | 07:15


లెజెండ్ ఎంతో బారి అంచనాలతో నిర్మిస్తునారు. బాలయ్య బాబు ,బోయపాటి శ్రీను సినిమా అనగానే డైలాగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు . మార్చ్ 7న ఆడియో,ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నెట్ లో లెజెండ్ మూవీ డైలాగ్ అని ఒకటి హల్ చెల్ చేస్తుంది .ఆ డైలాగ్ మీ కోసం ' నాకు వైలెన్స్ కి క్లియరెన్స్ దొరికితే ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవడు మిగలడు కను చూపు మేర అంతా సైలెన్సే' అనే డైలాగ్ అందరిని ఆకర్షిస్తుంది .
లెజెండ్ మూవీ లో లీక్ ఐన  డైలాగ్
Leony Li
By Telugu Diary
Published: 2014-02-19T07:15:00-08:00
లెజెండ్ మూవీ లో లీక్ ఐన డైలాగ్
4.5 11 reviews
Written by : admin
Artikel Terkait:
Jangan Lupa Bagikan Ke: Facebook Twitter Google+ Linkedin Technorati Digg

Bengkalis Pos

ABOUT US

The Telugu Diary is the Andhra news portal dedicated to serving our readers.Will do out best to provide latest news time to time .If you enjoyed this article please follow us on Telugu Diary Facebook page and Twitter to receive more great content just like it

Breaking News close button
Back to top

Bagaimana Pendapat Anda?
 
Copyright © 2014. Telugu Diary | Distributed By MyBloggerThemes | Designed By Maskolis